Orayyo Na Ayya Song Lyrics In Telugu
ఓరయ్యో నా అయ్యా.. (X2)
ఈ సేతి తోనే పాలు పట్టాను,
ఈ సేతి తోనే బువ్వ పెట్టాను,
ఈ సేతి తోనే తలకు పోసాను,
ఈ సేతి తోనే కాళ్ళు పిసికాను,
ఈ సేతి తోనే పాడే మొయ్యలా….ఈ సేతి తోనే కొరివి పెట్టాలా….ఓరయ్యో నా అయ్యా.. (X2)
ఈ సేతి తోనే పాలు పట్టాను,
ఈ సేతి తోనే బువ్వ పెట్టాను,
ఈ సేతి తోనే తలకు పోసాను,
ఈ సేతి తోనే కాళ్ళు పిసికాను,
ఈ సేతి తోనే పాడే మొయ్యలా….ఈ సేతి తోనే కొరివి పెట్టాలా…. ఓరయ్యో నా అయ్యా.. (X2)
మాకు దారి సూపిన కాళ్ళు కట్టెల పాలయ్యేనా,
మా భుజము తట్టిన సేతులు బూడిదయిపోయేనా…
మా కళలు సూసిన కళ్ళు కాలికమిలిపోయెనా
మమ్ము మేలుకొలిపిన గొంతు గాఢ నిదురపోయెనా…
మా బాధలనోదార్చ తోడుండే వాడివిరా…
ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా… ఓరయ్యో నా అయ్యా.. (X2)
ఈ సేతి తోనే దిష్టి తీసాను,
ఈ సేతి తోనే ఎన్ను నిమిరాను,
ఈ సేతి తోనే నడక నేర్పాను,
ఈ సేతి తోనే బడికి పంపాను,
ఈ సేతి తోనే కాటికి పంపాలా… ఈ సేతి తోనే మంటల కలపాలా…ఓరయ్యో నా అయ్యా.. (X2)
తమ్ముడి నీకోసం తల్లడిల్లాడయ్యా..
సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా..
కంచంలో ని మెతుకు నిన్నే ఎత్తికెనయ్యా,
నీ కళ్లద్దాలు నీకై కలియజూచినయ్యా,
నువ్వు తొడిగిన సొక్కా నీకై దిగులు పడి సిలికా కొయ్యకూరి పెట్టుకుంది రయ్యా…
రంగస్థలాన.. రంగస్థలాన.. నీ పాత్ర ముగిసేనా..
వల్లకాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా..
నీ నటనకి కన్నీటి సప్పట్లు కురిసేనా..
నువ్వేల్లోత్తానంటూ సెప్పేఉంటావురా..
మా పాపపూసేవికది ఇనపడకుంటాదిరా… ఓరయ్యో నా అయ్య.. (X2)
Also, read about:
- Watch Baaghi2 Full Movie
- Watch GirlFriend Full Movie
- Watch Tiger Zinda Hai Full Movie
- Watch De De Pyaar De Full Movie
- Watch Notebook Full Movie
- Watch The Tashkent Files Full Movie
- Watch Kedarnath Full Movie
- Watch 1920 London Full Movie
- Watch Josh 2000 Full Movie
- Watch Neerja Full Movie
- Satellite Shankar Full movie Download