Aa Gattunanutaava Song Lyrics In Telugu
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావాఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సిసాడు సార ఉంది, కుండేడు కల్లు ఉంది, బుడ్డేడు బ్రాంది ఉందీ
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుందిఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా… హే
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా… హే
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా… హే
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా… హేఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది, నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది

ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా… హే
ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా… హే
ఆ గడపనేమో

Also, Read about: